పోషకాహార లోపంతో బాధపడుతున్న వయోధికులకు ఇటువంటి వంటి సేవలు అందుబాటులోకి రాగలగాలి
పిల్లలు వలస వెళ్లిపోతుండటంతో గ్రామాల్లో ఒంటరిగా మిగిలి పోతున్న వయోధికులు. సమీప భవిష్యత్తులో గ్రామాల్లో 70 శాతం మేర ఇటువంటి వృద్దులే కనిపించనున్నట్టు సర్వేలు చెబుతున్నాయి
చేయూత కోసం ఇటువంటి ఎదురు చూపు దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తూనే ఉంటాయి
వయోధికుల కోసం స్వచ్ఛంద సేవా సంస్థలూ ముందుకు రావాలి